387t998r40-e987nBE909-9e8run8 PELLAMA....! LANJA....! - 6 | పెళ్లమా....! లంజా....!,Telugu Hot Stories - Telugu sex stories
Ads by Sunny Ad

Tuesday, November 24, 2020

PELLAMA....! LANJA....! - 6 | పెళ్లమా....! లంజా....!,Telugu Hot Stories

 పద్మ మోహన్ ఇద్దరు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు మోహన్ కి ఎప్పుడు ఏమి చేయాలో తెలియడం లేదు. వాణి విషయం చేద్దామా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు. కొంచెం సేపు ఆలోచించాక మోహన్ పద్మ దగ్గరికి వెళ్లినన్ను క్షమించు పద్మా. నేను తొందరపడి నిన్ను అనుమానించాను ఐ యాం సారీ పద్మ. మోహన్ ఎంతసేపు మాట్లాడినా పద్మా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తాను ఏడుస్తూ ఉంది.ప్లీజ్ పద్మ ఏమైనా మాట్లాడు. తన ఒక్కసారిగా ఏం మాట్లాడను…….? నేను ఏ తప్పు చేయలేదు అని ఎన్నిసార్లు చెప్పినా నన్ను  నమ్మలేదు. బయటకి పొమ్మన్నానరు.   ఇప్పుడు మాట్లాడు అని అంటున్నారు అని బోరున ఏడుస్తుంది.


ప్లీజ్ పద్మ ఏడవద్దు అని మోహన్ మరోసారి సముదాయించాడు సరే   అసలు మీరు ఇల్లు ఎందుకు అమ్మేశారు  ఫోన్ నెంబర్ ఎందుకు మార్చారు అని వరుసగా ప్రశ్నలువర్షం కురిపిస్తుంది.మోహన్కి  ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. మోహన్ కొంచెం సేపు ఆలోచించి నేను అన్ని విషయాలు నీకు రాత్రికి వివరంగా చెబుతాను ముందు నువ్వు స్నానం చేసి రా అని చెప్పాడు పద్మ వెంటనేలేచి స్నానానికి వెళ్ళింది మోహన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాణి  రూములోకి వెళ్ళాడు.  వాణి నా పెళ్ళాం వచ్చింది.మీ బాగోతం మొత్తం విన్నాను. మీరు చాలా పెద్ద తప్పు చేశారు.మీరు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈరోజు నేను నీ పెళ్ళాం ఎన్ని ఇబ్బందులు పడాల్సిన పని ఉండేది కాదు.
మీరు ఒక ఆడదాని మీద చాలా పెద్ద నింద వేశారు.ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి మీ పెళ్ళానికి ఎవరు చెబుతారు నన్ను.

వాణి నువ్వు మాత్రం కంగారు పడవద్దు. నువ్వు ఇటువంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. నీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వను. నేను చెప్పేంతవరకు ఈ గదిలో నుంచి బయటకి రావొద్దు.

సరే నాకు ఇబ్బంది రానివ్వరు మరి మీ పెళ్ళాంని  ఏం చేస్తారు.
ప్లీజ్ ముందు నేను చెప్పేది విను నువ్వు మాత్రం ఈ గదిలో నుంచి బయటకు రావద్దు పద్మ స్నానానికి వెళ్ళింది వచ్చేస్తుంది నేను వెళుతున్నా నువ్వు మాత్రం ఈ గదిలో నుంచి బయటకు రావద్దు.

మోహన్ వచ్చి కూర్చున్న కాసేపటికి పద్మ స్నానం చేసి వచ్చింది లోపలికి వెళ్లి రెడీ అయ్యి సరాసరి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న వంటలు చూసి ఒక్క సారిగా ఏమండీ అని  కొంచెం గట్టిగా పిలిచింది.
మోహన్ కంగారుగా వంటగదిలోకి వెళ్లి ఏమిటి అని అడిగాడు ఏమిటి మీకు ఒక్కలకే ఇంత  అన్నం కూర వండుకున్నారు మీరు చేశారా……..!
కూర చాలా బాగుందండి. ఎక్కడ నేర్చుకున్నారు.
దానికి కూడా మోహన్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు మోహన్ వంక అనుమానంగా చూస్తూ ఏమిటి నేను ఏమి అడిగినా సమాధానం చెప్పటం లేదు మౌనంగా ఉంటున్నారు.
ఒళ్లంతా చెమటలు నేను ఏమి అడిగినా సమాధానం లేకుండా కొంచెం కంగారు కంగారు గా ఉంటున్నారు అని పద్మ సవాలక్ష ప్రశ్నలతో చావ కొడుతుంది.

పద్మ ……….! నీకు అన్ని విషయాలు రాత్రికి చెబుతానని అని చెప్పాగా.  ఒక అర్ధ గంట గడిచాక పద్మ మోహన్ ని భోజనానికి పిలుస్తుంది  ఆ కూర చూస్తుంటే నాకు ఆకలి వేస్తుంది త్వరగా రండి అని మోహన్ ని పిలుస్తుంది సరే పద అని  ఇద్దరూ భోజనం చేస్తారు. పద్మ మరొకసారి ఏమండీ కూర చాలా బాగుంది మీరు చాలా బాగా వండారు మరోసారి చెబుతుంది.

వాడికి మాత్రం లోపల వాణి గురించి ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
పద్మ బెడ్ రూమ్ లో కి వెళ్ళాక బయట గడిపెట్టి వాణి ఉన్న రూమ్ లోకి తీసుకొని మోహన్ లోపలికి వెళ్ళాడు.
వాణి మొహాన్ని  చూసి ఇవన్నీ ఎందుకు నాకు వద్దు నాకు ఆకలిగా లేదు బయటికి తీసుకెళ్లండి అని అంటుంది.
నా గురించి మీ ఆవిడకి చెప్పారా…….?
లేదు చెబుతాను అని అన్నాడు ముందు నువ్వు అన్నం తిను.
నాకు ఆకలిగా లేదు నన్ను వదిలేయండి నేను బయటికి వెళ్లిపోతాను ఎక్కడికైనా వెళ్లి  బ్రతుకుతాను.  ప్లీజ్
మోహన్ కోపంతో వానిని కొట్టబోతాడు.
ఆ విషయం నాకు వద్దులే నేను చూసుకుంటా ముందు నువ్వు అన్నం తిను అని మరోసారి కోపంతో గట్టిగా అరుస్తాడు.
మోహన్ సైలెంట్గా బెడ్ రూమ్ గడి తీసి లోపలికి వెళ్తాడు మోహన్ రాకను గమనించి  పద్మ ఒక్కసారిగా మొహాన్ని గట్టిగా వాటేసుకుంది.
పద్మ మోహన్ ని బెడ్ మీదకి లాగి ముద్దులు పెడుతూ ప్యాంటు  మీద చేతితో పాముతుంది.
పద్మా మొహం మీదికి వచ్చి తన పైట ని తీస్తుండగా పద్మని కిందకు దించి మంచం మీద కూర్చుంటాడు.
పద్మ పైన సరిచేసుకొని ఏమైంది నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది.
అదేం లేదు.
మరి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది.
నీకో విషయం చెప్పాలి.
బయటికి రా .
బయటకు ఎందుకు.
ఇక్కడ కూర్చో ఇప్పుడే వస్తా.

మోహన్ లోపలి గదిలోకి వెళ్లి వానిని తీసుకొని వస్తాడు వాడిని చూసి పద్మ ఒక్కసారిగా ఎవరిది ఆ గదిలో  ఎందుకు ఉంది అని గట్టిగా అరుస్తుంది.
పద్మ   ప్లీజ్ నేను చెప్పేది విను ముందు.
ఏమిటి మీరు చెప్పేది  నేను వినేది.
అసలు ఎవరది ఆ కడుపు ఏమిటి?
వామ్మో ఆరు నెలల్లో ఇంత బాగోతం నడిపారు!
దీని కోసమే నా ఫోన్ నెంబరు మార్చారు ఇల్లు అమ్మేశారు.
అన్ని విషయాలు రాత్రికిచెబుతాను అంటే ఏమిటో అనుకున్నా కానీ నాకు ఒక సవతిని  తీసుకొచ్చి ఇంట్లో ఉంచారని అనుకోలేదు.
మేడం వచ్చినప్పుడు కూడా ఈ విషయం దాచి చాలా తెలివిగా హేండిల్ చేశారు.
ఒసేయ్ నువ్వు కుల్కటానికి  నా మొగోడె  దొరికాడు……! ఊర్లో చాలా మంది మగవాళ్లు ఉన్నారు గా .

ఇంతలో మోహన్, పద్మ ప్లీజ్ ఇందులో వాణి  తప్పేమీ లేదు తను ఏమీ అనొద్దు.

ఛీ నువ్వు నాతో మాట్లాడవద్దు. నేను ఆ రోజు ఇలాగే అడిగా కానీ నువ్వు వినలేదు.
సరే నేను వినలేదు అందుకే ఈ తప్పు జరిగింది ఒక్కసారి ఏమి జరిగిందో చెబుతాను విను.

ఇక్కడ వాణి తప్పేమీ లేదు. తప్పంతా నాదే. నా వల్లే జరిగింది. వాణి ని  మాత్రం ఏమీ అనొద్దు.
అబ్బో  పెళ్లంటే బజారు లంజా ఎక్కువఅయ్యింది  అన్నమాట.
మోహన్  కోపంతో గట్టిగా అరిచాడు ఎందుకు ఇస్తున్నారు నిజమేగా నేను చెప్పింది.
ముందు ఒక్కసారి నేను చెప్పేది విను.
మోహన్ వాణి గురించి మొత్తం చెప్పాడు.
అయితే నాతో పాటు అది కూడా ఈ ఇంట్లోనే ఉంటుందా?
అవును అన్నాడు.

సరే అయితే అని చెప్పి పద్మ బయటకి వెళుతుంది. మోహన్ ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు మొదటిసారి అడిగినప్పుడు పద్మ ఏమి సమాధానం చెప్పదు
మళ్లీ రెండవసారి అడిగినప్పుడు మార్నింగ్ వచ్చిన మేడం దగ్గరికి వెళుతున్నాను. ఆమె చెప్పింది మీ బాగోతం మొత్తం.
ఇప్పుడు అక్కడికి ఎందుకు ఏమన్నా ఉంటే మనం తేల్చుకుందాం.
ఇక్కడ తేల్చుకోవటానికి ఏమీ లేవు అన్నీ  తెచ్చుకోవటళ్లే.
ఏమి తేల్చుకుందాం నువ్వు ఎవర్నో తెచ్చి దానికి కడుపు చేసి నన్ను చెప్పమంటావా ఛీ…

మధ్యలో వాణి కలగజేసుకొని ఏమండీ నా గురించి మీరు గొడవ పడొద్దు నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. మీ వారిని మీరు వచ్చినప్పుడు ఏమండి అని పిలిచారు కానీ ఇప్పుడు నువ్వు అని అంటున్నారు.నా వల్ల మీ పిలుపు లోనే చాలా దూరం వెళుతుంది.

నేను మీ  మధ్యలో ఉండను నేను బయటికి వెళ్లిపోతాను అంటూ లోపలికి వెళ్లి ఒక కవర్ తీసుకుని బయటకు వెళుతున్నవాణి  ఎక్కడికి వెళ్తావు ఈ సమయంలో నువ్వు.
బయట ఉండటం మంచిది కాదు అని వానిని బతిమిలాడు.

ప్లీజ్ నన్ను వదిలేయండి నా బతుకు నేను బతుకుతాను ఇప్పటిదాకా నాకు సహాయం చేసినందుకు థాంక్స్.అని చెప్పి బయటకి వెళ్లి పోతుంది.

వాణి వెళ్లిన వెంటనే పద్మ వంటగదిలోకి వెళ్లి ఈ కూర, అన్నం అది వండినదైనా అని అడుగుతుంది.
అవును.
పద్మ గినిలు  సహా రోడ్డు మీదకి విసురుతుంది.
మోహన్ ఏమీ చేయలేక లోపలికి వెళ్ళి పోతాడు పద్మ వాణి ఉన్న రూమ్ లోకి వెళ్లి మొత్తం బయట పడవేస్తుంది చీపురు తీసుకొని రూం మొత్తం శుభ్రం చేస్తుండగా ఒక రాక్ లో పేపర్స్  చూస్తుంది.అవి వానికి మోహన్ రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ .
అది చూచి పద్మా షాక్ అవుతుంది.
అగ్రిమెంట్ చూశాక పద్మ కి చానా doubts వస్తాయి.

 

  1. అసలు అగ్రిమెంట్ ఎందుకు రాయించుకుందో.
  2. నా మొగుడు కానీ, అది కానీ ఈ అగ్రిమెంట్ గురించి ఎందుకు చెప్పలేదు.
  3. నేను నా మొగుడితో మొదట్లో ఆఖర్లో మాట్లాడిన తీరును చాలా త్వరగా పసిగట్టింది.
  4. గొడవ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయింది.
  5. ఒంటరిగా ఉన్న నాకే ఎవరు సహాయం చేయలేదు. అలాంటిది కడుపుతో ఉన్న దానికి ఎవరు సహాయం చేస్తారు. అసలే అది కడుపుతో వుంది.
  6. ఏమైనా ఆత్మహత్య చేసుకుంటుందా.!!!!!!

అని పద్మ తనలో తనకి   పలు ఆలోచనలు తన మెదడులో మొదలయ్యాయి.

ఇంటి తలుపులు మూసి వాణిని  తీసుకురావటానికి బయటకి వెళుతుంది బయటికి వెళ్లి కనీసం గంట అవుతున్న వాణి కనిపించదు ఎవర్ని అడిగినా మాకు తెలియదు అని చెబుతారు రాత్రి 11:00 అవుతుంది ఈ సమయంలో ఎవరిని అడగాలి ఎక్కడ వెతకాలి అని………… ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేసిందా అని చాలా బాధపడుతుంది.

పద్మ కొంచెం దూరం నడిచాక తనకు ఎదురుగా పోలీసు జీపు వస్తుంది వాళ్లను ఆపి వాని గురించి అడుగుతుంది పోలీసులు వెంటనే మేము ఒక గంట క్రితం  చూశామని చెపుతారు.
మా వెంట రండి మేడం మేము చూపిస్తామని  అక్కడికి తీసుకు వెళతారు కానీ అక్కడ వాణి  కనిపించదు వెంటనే పోలీసులు ఆమె ఎవరు మేడం ఎందుకు వెతుకుతున్నారు. అని అడుగుతారు. ఆమె ఊరికి కొత్తగా వచ్చింది ఉదయం నుండి నేను వెతుకుతున్నాను అని కవర్ చేసింది.
సరే మేడం మీరు వెళ్ళండి ఇప్పటికే టైం 12:00 అవుతుంది మేము స్టేషన్కి ఫోన్ చేసి మరో ఇద్దరిని  రమ్మని చెప్పి మేము వెతుకుతాము మీ అడ్రస్ ఇవ్వండి.
పద్మ వాళ్లకి అడ్రస్ ఇచ్చి కొంచెం దూరం నడిచాక పోలీసులు మేడం మేడం అని పిలుస్తారు మీరు చెప్పిన వాళ్లు అక్కడే ఉన్నారు అని అక్కడికి తీసుకు వెళతారు.
పద్మ పోలీసుల్ని మీరు ఇక్కడే ఉండండి తాను భయపడుతుంది నేను వెళ్లి తీసుకు వస్తాను.

అక్కడికి వెళ్ళిన పద్మా వాణి పరిస్థితి చూసి కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి పద్మ వానిని లేపుతుంది. వాణి  పోలీసుల్ని పద్మ ని చూసి షాక్ కి గురవుతుంది ప్లీజ్ ఎందుకు మళ్లీ నా దగ్గరికి వచ్చారు నేను మీ జోలికి రాను అని చెప్పాను కదా నన్ను వదిలేయండి అని అంటుంది ఏడుస్తూ…..

వాణి ఏడవడం చూసి పోలీసులు మరింత దగ్గరగా వస్తారు అది చూసి పద్మ నువ్వు ఏడవద్దు ముందు నేను చెప్పింది విను నువ్వు లెగ్  ఇంటికి వెళ్ళాక నీకు అన్ని వివరంగా చెబుతాను. పోలీసులు నీ కోసం రాలేదు. నీ కోసం అడిగితే వాళ్ళు సహాయం చేశారు. ముందు నువ్వు లెగు అని చెప్పి పైకి లేపి పోలీస్ పోలీస్  వ్యాన్లో ఎక్కి ఇంటి దగ్గర దిగుతారు.

పద్మ వానిని తీసుకొని లోపలికి వెళ్ళింది వాణి  ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలేయండి నేను మీ జోలికి రాను నేను ఎక్కడికైనా వెళ్లి బ్రతుకుతాను అని ఏడుస్తుంది.

పద్మ వాణి కన్నీళ్లు తెలుస్తూ నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు అక్కడే ఉండు అని అంటుంది వాణి ఆశ్చర్యపోతూ ఇక్కడ……!
అవును అక్కడే ఉండు అనిపద్మ  లోపలికి వెళ్లి మంచి నీళ్ళు తీసుకొని వానికి ఇచ్చింది.
మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని వాని అంది.
మీరు కాదు అక్క అని పిలువు అని చెప్పింది పద్మ.
ప్లీజ్ నన్ను వదిలేయండి మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీ ఇద్దరి మధ్య నేను ఉండటం బాగోదు.
అసలు నేను రోజు ఒక దగ్గరికి వెళ్లి వాళ్ళ పక్కలో పడుకో వలసిన దాన్ని ఇలా వచ్చి మీ ఇద్దరి మధ్య తగాదాలు పెడుతున్నాను నావల్ల ఇప్పటికే చాలా తప్పు జరిగింది ఒకే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉండటం అసాధ్యం అని అంటుంది.ఈ మాటలన్నీ మోహన్ రూమ్ లోకి వినపడి బయటకి వచ్చి చూస్తాడు. వాణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. వాణి మోహన్ ని చూసి మళ్ళీ ప్లీజ్ మీరైనా చెప్పండి. నన్ను వదిలేయండి.  మీ జోలికి నేను రాను అని మోహన్ కి చెబుతుంది. మోహన్ కి ఏమీ అర్థం కాదు. బయటకి వెళ్ళిన వాణి ఎందుకు వచ్చింది, ఎవరు  తీసుకువచ్చారు అంతా మోహన్ కి అయోమయంగా ఉంటుంది.

పద్మ  వానిని రూమ్ లోకి తీసుకు వెళుతుంది వాణి  నేను ఏమీ చేయను ఒక ఆడదాని గా నీ బాధ అర్థం చేసుకున్నాను కాబట్టి నాతోపాటు ఉండమన్నాను ఇందులో ఎటువంటి తన దూరఅభిప్రాయం గానీ, నీ మీద కోపంగని  లేదు. నువ్వు సంతోషంగా ఉండు నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు. నీ దగ్గర ఉన్నఅగ్రిమెంట్ పేపరు నేను చూశాను ఆ పేపర్స్ ద్వారా నువ్వు చాలా దూరం వెళ్ళవచ్చు కానీ నువ్వు ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్లావు.
వాణి : కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ఉండటం కష్టం కదా ఇరుగుపొరుగు వారికి అనుమానం వస్తుంది.

ఇంతలో మోహన్ వచ్చి తనతో చాలా థ్యాంక్స్ పద్మ అని ఆమె చేయి పట్టుకో పోతుండగా వెనక్కి జరుగుతుంది.
పద్మ అని ఆశ్చర్యంగా  చూస్తాడు.
వాణి ఈ రూమ్ లో నుంచి ఆయన్ని బయటికి వెళ్ళమని చెప్పు నాతో మాట్లాడటం గానీ నన్ను ముట్టుకోవడం గానీ కుదరదు అని చెప్పు.
వాణి :ప్లీజ్ నావల్ల మీరు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను.
పద్మ : నీకు  ఎన్ని సార్లు చెప్పాలి అక్క అని పిలవమని చెప్పానా, ఇంకోసారి చెబుతున్నా నువ్వు బయటికి వెళ్తాను అన్నా,;;;;;;; అక్క అని పిలవకున్నా ని  కడుపులో పెరుగుతున్న మన బిడ్డ మీద ఒట్టు.
వాణి :మీరు 
పద్మ :  అదిగో మళ్ళీ 
వాణి : అక్క నన్ను ఎక్కడ ఉండమంటావ్ ఓకే కానీ మరి నువ్వు ఆయనతో ఎందుకు మాట్లాడను అంటున్నావు.
పద్మ : వాటికి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు ముందు ఆయన్ని బయటికి వెళ్ళమని చెప్పు కోపంగా
మోహన్ :ఓకే పద్మ …….! బయటికి వెళ్తాను కానీ నీకు మరోసారి థాంక్స్ .
వానికి మళ్లీ జీవితాన్ని ఇచ్చావు అని చెప్పి బయటకి వెళ్ళాడు మోహన్.
మోహన్ బయటకు వెళ్లగానే పద్మ వంటగదిలోకి వెళ్లి అన్నం కలిపి  వాని నోట్లో పెడుతుంది.
అక్క నాకు ఇవ్వు నేను తింటాను.
పద్మ :నేను పెట్టకూడదా
వాణి : పెట్టొచ్చు
పద్మ : పట్టు మరి
వాణి ఒక ముద్ద తిన్న తర్వాత కటిలో  నుండి నీళ్లు ధారగా కారతాయి.
పద్మ : ఎందుకు ఏడుస్తున్నావ్  ?
వాణి : అక్క నేను ఎవరో మీకు తెలియదు. మీరిద్దరూ ఎవరో నాకు తెలియదు కానీ మీరిద్దరు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అని ఏడుస్తూ………!
పద్మ : నీకు మరోసారి చెబుతున్నా నువ్వు ఏడిస్తే ఊరుకోను
వాణి : అక్క నువ్వు చెప్పిన ప్రతి మాట వింటాను. నేను ఒక మాట చెబుతాను అది నువ్వు వింటావా.
అది ఒక్కటే వింటే నువ్వు ఏమి చెప్పినా చేస్తాను.
పద్మ : ఏమిటది బయటికి వెళ్తావా కోపంగా
వాణి : ఛి కాదు అక్క మీరిద్దరు ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను బయటకు ఎందుకు వెళ్తాను.
పద్మ : మరి ఇంకేమిటి చెప్పు
వాణి : నేను చెప్పింది వింటానని నాకు మాట ఇవ్వు
పద్మ : ముందు నువ్వు చెప్పు తర్వాత మాట ఇస్తా
వాణి :కుదరదు ఇందాక నువ్వు మన బిడ్డ అన్నావు కదా,,,,, ఆ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు నేను చెప్పిన మాట వింటాను అని.

పద్మ :సరి  చెప్పు వింటా

వాణి : అలా కాదు నీ చెయ్యి ఇవ్వు అని పద్మ చేతిని  తన కడుపు మీద వేసుకుని ఇప్పుడు చెప్పు అంది.పద్మ :కొంచెం సేపు ఆలోచించి సరే మన బిడ్డ మీద ఒట్టు నువ్వు చెప్పిన మాట నేను వింటాను.

వాణి :అక్క నువ్వు ఆయనతో మాట్లాడటం గానీ ముట్టుకోవటం కానీ కుదరదు అని చెప్పావు మీరు ఇద్దరు నావల్ల విడిగా ఉండటం ఇష్టం లేదు. నువ్వు మన బిడ్డ మీద ఓటు వేసావ్ ఆలోచించుకో.

పద్మ కి ఏమి చెప్పాలో ఏమి చేయాలో అర్థం కాలేదు.

వాణి :ఏమిటి అక్క ఏమి మాట్లాడవు

పద్మ :సరే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను కానీ నా ఒక పది రోజులు సమయం కావాలి.

వాణి : అక్క పది రోజులు సమయం తీసుకున్నా కానీ మాట్లాడటం గానీ  ముట్టుకోవటం కానీ కుదరదు అని మాత్రం చెప్పవద్దు ప్లీజ్…
పద్మ : సరే 

No comments:

Post a Comment