387t998r40-e987nBE909-9e8run8 సౌందర్య గిరీ 44 - Telugu sex stories
Ads by Sunny Ad

Saturday, June 5, 2021

సౌందర్య గిరీ 44

 naa telugu kathalu సౌందర్య గిరీ 44 నా మీద నాకే అసహ్యం వేసి నా ఫ్రండ్ జయ సాయం తో పోలీస్ కేస్ పెట్టాలని డిసైడ్ అయ్యాక …నా దగ్గర ఉన్న బంగారు , కట్నం డబ్బు మొత్తం తీసుకుని దుబాయ్ కి చేక్కేసాడు…. నా బతుకు రోడ్డు పాలు అయింది…నా అన్న వాళ్ళు నన్ను కనీసం ఎలా ఉన్నావు అని కూడా చూడలేదు…నా ఫ్రెండ్ జయ సాయం తో ఇంటిరీయర్ డిజైనింగ్ పూర్తి చేసి …బ్యాంక్ లోన్ తీసుకుని స్వయం శక్తి గ కాస్త పడి …ఏదో జీవితాన్ని ఒంటరి గా లాగిస్తున్న సమయం లో దేవుడిలా వచ్చాడు గిరి ….అప్పటి నుండి నరక లోకం లాంటి నా బ్రతుకు కాస్త మెరుగు పడింది ….మళ్లీ గిరి వల్ల నవ్వుతున్నాను ….సంతోషంగా ఉన్నాను…అతని లో నా జీవిత భాగస్వామిని చుస్కొడం యాదృచ్ఛికంగా జరిగి పోయింది…

ఆకురాలిన వృక్షం లాంటి నాలో కొత్త చిగుర్లు వచ్చేలా చేశాడు …ఇలాంటి మనిషి ని కోల్పోతే ఇంకా నా లైఫ్ కి అర్ధం ఉండదు ….నా జీవితాన్ని గిరి పాదాల దగ్గర ఉంచి అతన్ని నా స్వామి గా చుస్కోవాలని చిన్న ఆశ కలిగింది… ఇపుడు చెప్పండి శాంతమ్మ గారు , ఎడారి లాంటి నా లైఫ్ లో గిరిని కోరుకోవడం తప్పా…ఎవడో చేసిన ఎదవ పని వల్ల నేను జీవితాంతం శిక్ష అనుభవించాలా…? మీరే న్యాయం చెప్పండి…

***************************

శాంతమ్మ కూడా సౌందర్య ఉదంతం విని కరిగిపోయింది ….గుండెల్లో భాధ నిండింది …ఇంచుమించు తాను పడ్డ కష్టమే సౌందర్య కూడా పడింది …కాక పోతే సౌందర్య కాస్త నవ కాలపు అమ్మాయి అయినందున కొంచెం గట్టిగా పోరాడింది…

గి: చూడమ్మా …పాపం ఎవడో ఆమెని మోసం చేసి జీవితం నాశనం చేశాడు ….అలాంటి మంచి మనిషి కి ఇంకో లైఫ్ ఇచ్చి మంచి పని చేసిన పేరు మనకే వస్తది అమ్మా….
శా: అయినా …నీకెందుకు ఆ అమ్మాయి నచ్చింది …ఆమెతో ఎలా ఉంటుందో జీవితం ….అని తటపటాయించింది
గి : ఆమెలో నా మీద అంతులేని ప్రేమ కనపడింది అమ్మా….తను నన్ను నీకంటే ప్రేమ గా చూసుకుంటుంది నమ్మకం ఉందమ్మా….ఇక ప్లీజ్ ఒప్పుకొమ్మా…
శా: నలుగురూ ఏమనుకుంటార్రా..ఈ పెళ్లిని చూసి
గి: నలుగురు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అమ్మా…ఆ నలుగురు మనం కష్టాల్లో ఉన్నపుడు ఏమైనా చేశారా….వాళ్ళతో మనకేంటి అమ్మా…ప్లీస్ అమ్మా నా మాట వినమ్మా….
శా: హ్మ్మ్…నాకు ఇది ఏమాత్రం  ఇష్టం లేదు …కానీ మీ మాటల మీద నమ్మకం తో ఒప్పుకుంటున్నాను…కానీ నాదొక కండిషన్…
గి : ఎంటమ్మా…ఏమిటి ఆ కండిషన్
శా : నాకు ఇంకో సంవత్సరం న్నర లో ఒక పిల్లాడు కావాలి …అంటే ఇంకో 3-4 నెలలో ఆ అమ్మాయి నెలతప్పాలి…సంసారం చేస్తారో లేక ఏమి చేస్తారో నాకు అనవసరం …..లేకుంటే వెంటనే మీ పెళ్లి రద్దు చేయిస్తా…దీనికి కాంట్రాక్ట్ కూడా రాయించుకుంటా…
గి : ఓహ్ అదెంత పని అమ్మా….తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాము …ఏమి సౌందర్య?
సౌ : చాలా థ్యాంక్స్ శాంతమ్మ గారు …తప్పకుండా మీరు చెప్పినట్లే మంచిగా కాపురం చేస్తాము ….
మొత్తానికి శాంతమ్మ ఒప్పుకుని ముఖాన చిరునవ్వు విరిసింది …

గిరి సౌందర్య ఇద్దరు ఆమె కాళ్ళ మీద పడి దణ్ణం పెట్టారు …దీర్ఘసుమంగళీ భవ అని సౌందర్య ని ఆశీర్వదించింది శాంతమ్మ ….మా వాడిని మంచిగా చుస్కోవాలి కోడలా….. తప్పకుండా అత్తమ్మ అని సౌందర్య బదులిచ్చింది ….త్వరలోనే ఎంగేజ్మెంట్ …లగ్నపత్రిక రాసుకుందాం అని అందరూ అనుకుని ఊరికి వెళ్ళారు ….సౌందర్య గిరి లా ఆనందానికి అవదుల్లేవు….వెంటనే గిరి సౌందర్య పైకెత్తి సంతోషంగా గిర గిర తిప్పాడు తన కౌగిలిలో….
[Image: tenor.gif?itemid=13152936]

(ఇంకా ఉంది…) 

No comments:

Post a Comment